శ్రీ నరసింహ్ భాయి పటేల్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

July 21st, 09:52 pm

స్వాతంత్య్ర యోధుడు శ్రీ నరసింహ్ భాయి పటేల్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాటాని కి శ్రీ నరసింహ్ భాయి పటేల్ అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.