ఆసియా క్రీడల పురుషుల బాక్సింగ్ +92 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత నరేందర్ బెర్వాల్కు ప్రధానమంత్రి అభినందన

October 03rd, 11:31 pm

ఆసియా క్రీడల పురుషుల బాక్సింగ్ +92 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన నరేందర్ బెర్వాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.