అనువాదం: న్యాయసేవలు అందించే యంత్రంగాల బలోపేతంపై న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగం
November 08th, 05:33 pm
సీజేఐ శ్రీ బీఆర్ గవాయ్ గారు, జస్టిస్ సూర్య కాంత్ గారు, జస్టిస్ విక్రమ్ నాథ్ గారు, కేంద్రం ప్రభుత్వంలో నా సహచరులు అర్జున్ రామ్ మేఘవాల్ గారు, సుప్రీంకోర్టులోని ఇతర గౌరవ న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, మహిళలు, పెద్దలారా..PM Modi addresses the National Conference on “Strengthening Legal Aid Delivery Mechanisms”
November 08th, 05:00 pm
While inaugurating the National Conference on “Strengthening Legal Aid Delivery Mechanisms”, PM Modi highlighted that legal services authorities act as a bridge between the judiciary and the common citizen. From e-filing to electronic summons services, from virtual hearings to video conferencing, the PM said technology has made access to justice easier. He emphasized that legal knowledge can be delivered to every doorstep.నవంబర్ 8న ‘‘ న్యాయ సహాయ పంపణీ వ్యవస్థల బలోపేతం’’ జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధానమంత్రి
November 06th, 02:50 pm
సుప్రీంకోర్టులో ‘‘న్యాయ సహాయ పంపణీ వ్యవస్థల బలోపేతం’’ జాతీయ సదస్సును 2025 నవంబర్ 8న సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ న్యాయ సేవల అథారిటీ (ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) రూపొందించిన కమ్యూనిటీ మధ్యవర్తిత్వ శిక్షణ మాడ్యూల్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఢిల్లీలో జరిగిన మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్ ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 30th, 10:01 am
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వీ రమణ జీ, జస్టిస్ శ్రీ యూయూ లలిత్ జీ, జస్టిస్ శ్రీ డీవై చంద్రచూడ్ జీ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరుడు, దేశ న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ జీ, సుప్రీంకోర్టు గౌరవనీయులైన న్యాయమూర్తులు న్యాయస్థానం, మా తోటి సహాయ మంత్రి శ్రీ ఎస్. పి బఘేల్ జీ, హైకోర్టుల గౌరవనీయులైన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవల అధికారుల ఛైర్మన్లు మరియు కార్యదర్శులు, గౌరవనీయులైన అతిథులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM addresses inaugural session of First All India District Legal Services Authorities Meet
July 30th, 10:00 am
PM Modi addressed the inaugural session of the First All India District Legal Services Authorities Meet. The Prime Minister said, This is the time of Azadi Ka Amrit Kaal. This is the time for the resolutions that will take the country to new heights in the next 25 years. Like Ease of Doing Business and Ease of Living, Ease of Justice is equally important in this Amrit Yatra of the country.