ప్రధానమంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

October 13th, 06:29 pm

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ ఎన్. చంద్రబాబునాయుడుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

October 11th, 10:15 pm

ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ ఎన్. చంద్రబాబునాయుడుతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ చేపట్టిన యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

June 03rd, 08:28 pm

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు సమీపంలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో యోగా ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొనడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కనువిందు చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన పులిగుండు జంట కొండల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2,000కిపైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) 2025 ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ చేపట్టిన నెల రోజుల కార్యక్రమాలకు అద్భుతమైన ఆరంభంగా నిలిచింది.

ప్రధాన మంత్రి తో ఆంధ్రప్రదేశ్ సీఎం భేటీ

August 17th, 07:40 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు న్యూ ఢిల్లీలో శనివారం (ఈ నెల 17న) సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

July 04th, 02:42 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

PM reviews drought and water scarcity situation at high level meeting with Andhra Pradesh CM

May 17th, 06:30 pm