పార్లమెంటు యొక్క నూతన భవనం మనందరినీ గర్వం తో మరియుఅపేక్షలతో నింపివేయనుంది: ప్రధాన మంత్రి
May 28th, 12:02 pm
పార్లమెంటు యొక్క క్రొత్త భవనం మన అందరి ని గర్వం తో మరియు అంచనాల తో నింపివేయగలదు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ఒక శిలా ఫలకాన్ని స్వయం గా ఆవిష్కరించి పార్లమెంటు నూతన భవనాన్ని దేశ ప్రజల కు అంకితం చేశారు.9 ఏళ్ల మోదీ ప్రభుత్వంపై పౌరుల ట్వీట్స్ పంచుకున్న ప్రధాన మంత్రి
May 27th, 01:14 pm
తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వం మీద పౌరులు చేసిన ట్వీట్లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.2014 తరువాత తమకు ప్రభుత్వం పనితీరు ఎందుకు నచ్చిందో పేర్కొంటూ ఆ ట్వీట్లు వచ్చాయి.కొత్త పార్లమెంటు భవనం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది: ప్రధాన మంత్రి
May 26th, 06:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన దృశ్యాలను పంచుకున్నారు. వీడియో పై వాయిస్ ఓవర్ రూపంలో ప్రజల అభిప్రాయాలను మోదీ సేకరించారు.