ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘షాట్పుట్ ఎఫ్-55’లో కాంస్య పతకం విజేత ముత్తురాజాకు ప్రధాని అభినందన

October 27th, 12:25 am

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘షాట్‌పుట్‌ ఎఫ్‌-55’లో కాంస్య పతకం గెలుచుకున్న ముత్తురాజాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి శక్తి, పట్టుదల ప్రపంచ వేదికపై భారత్‌ ప్రతిభను ప్రకాశింపజేశాయని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఆసియా పారా క్రీడోత్సవాల్లో పురుషుల డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించిన ముత్తురాజాకు పిఎం అభినందనలు

October 24th, 09:56 pm

ఆసియా పారా క్రీడోత్సవాల్లో పురుషుల డిస్కస్ త్రో ఈవెంట్- F54/55/56లో కాంస్య పతకం సాధించిన ముత్తురాజాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.