పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' పద్ధతిలో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు తొలి ప్రయాణాన్ని ప్రారంభించడంపై ప్రధానమంత్రి ప్రశంస
December 29th, 05:57 pm
ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య నౌకను అద్భుతంగా తీర్చిదిద్ది, ప్రాణం పోసిన రూపకర్తలు, కళాకారులు, నౌకా నిర్మాణ నిపుణులు, భారత నావికాదళం అంకితభావంతో చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నౌక గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్ వరకు తొలి ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశంసలు కురిపించారు. పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' సాంకేతికతతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య, భారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 'గల్ఫ్ ప్రాంతంతో, ఇతర దేశాలతో మనకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తూ సాగుతున్న ఈ నౌకా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి ప్రయాణం సురక్షితంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను' అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.PM Modi arrives in Muscat, Oman to a warm welcome
December 17th, 07:19 pm
PM Modi arrived in Muscat, Oman, a short while ago. He was accorded a ceremonial welcome at the airport. The PM’s visit marks 70 years of the establishment of diplomatic ties between India and Oman. In Muscat, the PM will hold discussions with His Majesty the Sultan of Oman to further strengthen the Strategic Partnership.సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2018
February 12th, 07:47 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శించిన ప్రధానమంత్రి
February 12th, 02:35 pm
మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రధాని ట్విట్టర్ లో, పర్యటనకు సంబంధించి కొన్ని చిత్రాలను పంచుకున్నారు.మస్కట్ లోని శివాలయంలో ప్రార్ధించిన ప్రధాని మోదీ
February 12th, 01:35 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ లోని శివాలయంలో ప్రార్ధనలు చేశారు.Every Indian is working to realize the vision of a ‘New India’: PM Modi in Muscat
February 11th, 09:47 pm
The Prime Minister, Shri Narendra Modi today addressed the Indian community at Sultan Qaboos Stadium in Muscat, Oman.During his address, PM Modi appreciated the role of Indian diaspora in Oman and said that Indian diaspora has played an essential role in strengthening Indo-Oman tiesఓమన్లోని మస్కట్ లో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
February 11th, 09:46 pm
ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ లోని సుల్తాన్ ఖాబూస్ స్టేడియంలో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించారు.మస్కట్, ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ
February 11th, 07:07 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ చేరుకున్నారు. ప్రధాని ఒమన్ సుల్తాన్ ఘనుడైన సయీద్ కబూస్ బిన్ సెడ్ అల్ సయిద్ ను కలుసుకున్నారు.మస్కట్ లో ప్రధాని కమ్యూనిటీ కార్యక్రమం కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను పంచుకోండి
February 06th, 04:47 pm
ఫిబ్రవరి 11 సాయంత్రం, ఒమన్లో అతి పెద్దదైన మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.