కేంద్ర మాజీ మంత్రి శ్రీ ముకుల్ రాయ్ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

February 23rd, 10:21 am

కేంద్ర మాజీ మంత్రి శ్రీ ముకుల్ రాయ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సమాజానికి ఆయన చేసిన సేవలతో పాటు, రాజకీయ రంగంలో ఆయనకున్న అపార అనుభవానికి గాను శ్రీ ముకుల్ రాయ్‌ని సదా స్మరించుకొంటామని శ్రీ మోదీ అన్నారు.