2022 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో 125 కేజిల రెజ్లింగ్ పోటీల‌లో కాంస్య‌ప‌త‌కం సాధించిన మొహిత్ గ్రేవాల్‌ను అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి

August 06th, 11:16 am

2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో 125 కెజిల రెజ్లింగ్ పోటీలో కాంస్య‌ప‌త‌కం సాధించినందుకు మొహిత్ గ్రేవాల్ ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.