ప్రధానమంత్రితో ముస్లిమ్ వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ భేటీ‌

April 23rd, 02:23 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముస్లిమ్ వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ శ్రీ షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌కరీం అల్-ఇసా ఈ రోజు జెడ్డాలో సమావేశమయ్యారు. ఆయన జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.‌