ఆసియా క్రీడల పురుషుల 800 మీటర్ల పరుగులో రజతం సాధించిన మహమ్మద్ అఫ్జల్ పులిక్కలకత్ను అభినందించిన ప్రధానమంత్రి

October 03rd, 11:27 pm

ఆసియా క్రీడల పురుషుల 800 మీటర్ల పరుగులో ర‌జత ప‌త‌కం కైవసం చేసుకున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారుడు మ‌హ్మ‌ద్ అఫ్జల్‌ పులిక్క‌ల‌క‌త్‌ను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.