భారత్ సహాయంతో రూపుదిద్దుకొన్న రైల్వే మౌలిక సదుపాయ ప్రాజెక్టులు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం

April 06th, 12:09 pm

భారత్ సహాయంతో అనురాధపురాలో నిర్మాణం పూర్తిచేసిన రెండు రైల్వే ప్రాజెక్టులకు ఈ రోజు ప్రారంభోత్సవాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనురా కుమార దిసనాయకేతో పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.

జయ శ్రీ మహా బోధి మందిరాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

April 06th, 11:24 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనురా కుమార దిసనాయకేతో కలసి అనురాధపురలో పావన జయ శ్రీ మహా బోధి మందిరానికి వెళ్లి, అక్కడి ఆరాధనీయ మహా బోధి వృక్షానికి పూజ చేశారు.

ప్రధానితో శ్రీలంకకు చెందిన భారత సంతతి తమిళ నేతల భేటీ

April 05th, 10:59 pm

இலங்கையைச் சேர்ந்த இந்திய வம்சாவளி தமிழ் தலைவர்கள் பிரதமர் திரு. நரேந்திர மோடியை கொழும்பில் சந்தித்தனர். இலங்கை அரசின் ஒத்துழைப்புடன் 10,000 வீடுகள், சுகாதார வசதிகள், புனித தளமான சீதா எலியா ஆலயம் மற்றும் பிற சமூக மேம்பாட்டுத் திட்டங்களுக்கு இந்தியா ஆதரவளிக்கும் என்று திரு மோடி அறிவித்தார். శ్రీలంక లోని భారత సంతతికి చెందిన తమిళ (ఐఓటీ) నాయకులు ఈ రోజు కొలంబోలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. శ్రీలంక ప్రభుత్వ సహకారంతో ఐఓటీల కోసం 10,000 గృహాలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పవిత్ర సీతా ఎలియా ఆలయ ప్రదేశం, ఇతర కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులకు భారతదేశం మద్దతు ఇస్తుందని శ్రీ మోదీ ప్రకటించారు.

శ్రీలంకలోని తమిళ సామాజిక నేతలతో ప్రధాని భేటీ

April 05th, 10:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కొలంబోలో శ్రీలంకలోని తమిళ సామాజిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళ నాయకులు ఆర్.సంపంతన్, మావై సేనతిరాజా మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు.

శ్రీలంక ప్రతిపక్ష నేతతో ప్రధాని భేటీ

April 05th, 10:34 pm

శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కొలంబోలో శ్రీలంక విపక్ష నేత శ్రీ సజిత్ ప్రేమదాసతో భేటీ అయ్యారు.

1996 శ్రీలంక క్రికెట్ జట్టుతో ప్రధానమంత్రి ప్రత్యేక సంభాషణ

April 05th, 10:25 pm

ప్రశంసించారో నేను గమనించాను. శ్రీలంక ప్రజలు ఎదుర్కొన్న కష్టాల్ని చూసి, వారిని వారి కర్మకు వదలివేయకూడదనుకొని భారత్ సిసలైన క్రీడాస్ఫూర్తిని చాటింది. దానికి బదులు, మేమన్నాం కదా ‘‘రండి, మనం బయలుదేరి వెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుందో ’’ అని.

1996 శ్రీలంక క్రికెట్ జట్టుతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

April 05th, 10:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1996 సంవత్సరపు శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో శ్రీలంకలో నిన్న మాట్లాడారు. అరమరికల్లేకుండా సాగిన ఈ సంభాషణ క్రమంలో, క్రికెటర్లు ప్రధానిని కలుసుకొన్నందుకు సంతోషాన్ని, కృతజ్ఞత‌ను వ్యక్తం చేశారు. వారిని కలుసుకొన్నందుకు ప్రధానమంత్రి కూడా తన సంతోషాన్ని ప్రకటించారు. ఈ టీమ్ కనబర్చిన చక్కని ఆట తీరు భారతీయులకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందని, ముఖ్యంగా ఆ మరపురాని గెలుపు చెరగని ముద్ర వేసిందని ఆయన అన్నారు. వారి విజయం ఇంకా దేశంలో మారుమోగుతూనే ఉందని ఆయన అభివర్ణించారు.

భారత శాంతి పరిరక్షక దళం (ఐపికెఎఫ్‌) స్మారకం వద్ద ప్రధానమంత్రి నివాళి

April 05th, 08:36 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని శ్రీ జయవర్ధనేపుర కొట్టేలోగల ‘భారత శాంతి పరిరక్షక దళం’ (ఐపికెఎఫ్‌) స్మారకం వద్ద సైనిక సిబ్బందిని స్మరిస్తూ నివాళి అర్పించారు.

కొలంబోలో ఐపీకేఎఫ్‌ స్మారకాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

April 05th, 07:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కొలంబోలోని ‘భారత శాంతి పరిరక్షక దళం’ (ఐపీకేఎఫ్) స్మారకాన్ని సందర్శించి, పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. శ్రీలంకలో శాంతి, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలో ప్రాణత్యాగం భారత శాంతి పరిరక్షక దళ వీరుల ధైర్యసాహసాలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

శ్రీలంక అధ్యక్షుడితో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చలు

April 05th, 05:54 pm

నిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. సామర్థ్య వికాసం, ఆర్థిక మద్దతు రంగాలకు సంబంధించి ఏటా అదనంగా 700 మంది శ్రీలంక పౌరులకు శిక్షణకు సమగ్ర కార్యక్రమం, రుణ పునర్వ్యవస్థీకరణపై ద్వైపాక్షిక సవరణ ఒప్పందాల ఖరారును వారు ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి బౌద్ధ వారసత్వాన్ని పురస్కరించుకుని, అంతర్జాతీయ వెసాక్ దినోత్సవాల సందర్భంగా గుజరాత్ నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాలను శ్రీలంకకు పంపుతామని ప్రధానమంత్రి ప్రకటించారు. రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలు, సంయుక్త ప్రకటనల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి ‘ శ్రీలంక మిత్ర విభూషణ‘ పురస్కారం

April 05th, 02:40 pm

శ్రీలంక లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం 'శ్రీలంక మిత్ర విభూషణ' ను అధ్యక్షుడు దిసనాయకే ఈరోజు ప్రదానం చేశారు. ఈ పురస్కారానికి కృజ్ఞతలు తెలియచేస్తూ, భారత్, శ్రీలంక ప్రజల మధ్య గాఢంగా వేళ్ళూనుకుపోయిన స్నేహాన్నీ, చారిత్రక సంబంధాలనూ ఇది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు.

ప్రధాన‌మంత్రి శ్రీలంక పర్యటన ముఖ్యాంశాలు

April 05th, 01:45 pm

ఇరుదేశాల మధ్య విద్యుత్ సరఫరాకు సంబంధించి హెచ్‌వీడీసీ ఇంటర్‌కనెక్షన్ ఏర్పాటు కోసం భారత, శ్రీలంక ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం

శ్రీలంక అధ్యక్షునితో... సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

April 05th, 11:30 am

గౌరవనీయ అధ్యక్షులు దిసనాయకే గారు, ఇరు దేశాల ప్రతినిధులు, మీడియా మిత్రులారా, నమస్కారం!

PM Modi arrives in Sri Lanka

April 04th, 10:06 pm

Prime Minister Narendra Modi arrived in Colombo, Sri Lanka. During his visit, the PM will take part in various programmes. He will meet President Anura Kumara Dissanayake.

థాయ్ లాండ్ , శ్రీలంక పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన

April 03rd, 06:00 am

థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేతోంగ్‌తార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు ఆ దేశంలో అధికారిక పర్యటనతో పాటు ఆరో బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొనేందుకు ఈ రోజు బయలుదేరుతున్నాను.

2025 ఏప్రిల్ 03-06 వరకు థాయిలాండ్ మరియు శ్రీలంకలలో ప్రధానమంత్రి పర్యటన

April 02nd, 02:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి (ఏప్రిల్ 3-4, 2025) థాయిలాండ్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఆహ్వానం మేరకు (ఏప్రిల్ 4-6, 2025) శ్రీలంకకు రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు.

జాఫ్నా సాంస్కృతిక కేంద్రం భారత-శ్రీలంక మధ్య సన్నిహిత సాంస్కృతిక సహకారాన్ని సూచించే కీలక కార్యక్రమం: ప్రధానమంత్రి

February 11th, 09:43 pm

శ్రీలంకలో జాఫ్నా సాంస్కృతిక కేంద్రాన్ని ఇవాళ జాతికి అంకితం చేయడం ఒక ముఖ్యమైన కార్యక్రమమని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే ఇందులో పాల్గొనడంపై ఆయన హర్షం ప్రకటించారు. కాగా, ప్రధానమంత్రి 2015లో ఈ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఆ ప్రత్యేక పర్యటన సంబంధిత చిత్రాలు కొన్నిటిని ప్రజలతో పంచుకున్నారు.

ప్రధాని మోదీ శ్రీలంకలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు

June 09th, 03:00 pm

శ్రీలంకలోని కొలంబోలో భారతీయ సమాజంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం మరింత బలపడుతోందని మరియు దాని కోసం భారత ప్రవాసులకు ఘనత లభిస్తుందని ఆయన అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా, భారతీయ ప్రవాసుల విజయాలు మరియు విజయాల గురించి నాకు చెప్పబడింది అని ఆయన చెప్పారు.

శ్రీలంకలో ప్రధాని మోదీ సమావేశాలు

June 09th, 02:40 pm

పిఎం నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘే, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సే, శ్రీ ఆర్. సంపంతన్ నేతృత్వంలోని తమిళ జాతీయ కూటమి ప్రతినిధి బృందంతో విస్తృత చర్చలు జరిపారు.

శ్రీలంకలోని కొచ్చికాడేలోని సెయింట్ ఆంథోనీ మందిరాన్ని ప్రధాని మోదీ సందర్శించారు

June 09th, 12:33 pm

కొచ్చికాడేలోని సెయింట్ ఆంథోనీస్ పుణ్యక్షేత్రం, భయానక ఈస్టర్ సండే అటాక్ జరిగిన ప్రదేశాలలో ఒకదానికి నా నివాళులర్పించి ప్రధాని నరేంద్ర మోదీ తన శ్రీలంక పర్యటనను ప్రారంభించారు.