ప్రధానమంత్రికి స్లొవేక్ రిపబ్లిక్ అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్’’ ప్రదానం
June 15th, 11:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్లొవేకియా అత్యున్నత జాతీయ పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్ను ఆ దేశాధ్యక్షులు శ్రీ పీటర్ పెల్లెగ్రినీ ప్రదానం చేశారు.స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడిని కలిసిన ప్రధానమంత్రి
June 15th, 11:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రాటిస్లావాలోని అధ్యక్ష భవనంలో స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ పీటర్ పెల్లెగ్రినితో భేటీ అయ్యారు.స్లోవాక్ పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి సమావేశం
June 15th, 09:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి గౌరవనీయ రాబర్ట్ ఫికోతో కలిసి ఇవాళ ఆ దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో సమావేశమయ్యారు. రైల్వే, రక్షణ, ఆటోమోటివ్స్, ఇంధనం, ఐటీ, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.స్లోవేకియాలో అజ్ఞాత సైనికుడి సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 15th, 06:00 pm
స్లోవేకియా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు బ్రాటిస్లావాలోని స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులర్పించారు.స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
June 15th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్లోవాక్ పర్యటన సందర్భంగా చారిత్రాత్మక బ్రాటిస్లావా కోట వద్ద ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో అధికార లాంచనాలతో ఘనస్వాగతం పలికారు.భారత్ - స్లొవేకియా సంయుక్త ప్రకటన
June 15th, 05:32 pm
గౌరవ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరకు.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూన్ 15న అధికారికంగా ఆ దేశంలో పర్యటించారు.ప్రధాని మోదీ స్లోవేకియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
June 15th, 05:17 pm
కార్మిక వలసల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)India and Slovakia are moving forward in close coordination on the global stage: PM Modi at the India-Slovakia Joint Press Meet
June 15th, 03:00 pm
At the joint press meet in Bratislava, PM Modi and Slovak Prime Minister Robert Fico announced the elevation of India-Slovakia ties to a Comprehensive Partnership. PM Modi highlighted growing cooperation in trade, technology, defence, space, digital innovation and mobility, saying the upgraded partnership reflects shared priorities, shared trust and a shared vision for the future.స్లోవేకియా చేరుకున్న ప్రధాని మోదీ
June 15th, 02:15 am
భారత్-స్లోవేకియా సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రధాని మోదీ స్లోవేకియాలోని బ్రాటిస్లావాకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది.ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి అధికారిక ప్రకటన
June 13th, 10:03 am
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ రాబర్ట్ ఫికోల ఆహ్వానం మేరకు... నేను ఈ నెల 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించనున్నాను.