భారత్-ఒమన్ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

December 18th, 04:08 pm

ఏడేళ్ల తర్వాత ఒమన్‌ను సందర్శించటం, ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం లభించటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.

అనువాదం: ఒమన్‌లోని భారతీయ సమాజం, విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

December 18th, 12:32 pm

మీ యువ ఉత్సాహం, శక్తి ఇక్కడి వాతావరణాన్ని నిజంగా ఉత్తేజపరిచాయి. ఈ హాల్‌ సరిపోకపోవటంతో పక్కనే ఉన్న హాల్‌లోని తెరలపై ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సోదరీసోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత దూరం వచ్చి కూడా ఈ హాల్‌లోకి ప్రవేశించలేకపోయినందుకు వారు ఏమనుకుంటున్నారో మీరు ఊహించొచ్చు.

ఒమన్‌లోని భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగం

December 18th, 12:31 pm

మస్కట్‌లో అక్కడి భారతీయుల భారీ సమావేశాన్నుద్దేశించి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వివిధ భారతీయ పాఠశాలలకు చెందిన సుమారు 700 మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమన్‌లో భారతీయ పాఠశాలలను నెలకొల్పి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లోని కుటుంబాలు, మిత్రుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయంగా, వర్ణశోభితంగా తనకు స్వాగతం పలికిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒమన్‌లో స్థిరపడిన భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను కలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. వైవిధ్యమే భారతీయ సంస్కృతికి మూలమనీ, భారతీయులు ఏ సమాజంతోనైనా కలిసిపోవడానికి ఈ వైవిధ్యమే కారణమని వ్యాఖ్యానించారు. ఒమన్‌లో భారతీయ సమాజానికి లభిస్తున్న గౌరవాన్ని ప్రస్తావిస్తూ.. సహజీవనం, సహకారం భారతీయ ప్రవాసుల విశేష లక్షణమని ప్రధానమంత్రి ప్రశంసించారు.

భారత్ ఒమన్ వాణిజ్య వేదికకు హాజరైన ప్రధానమంత్రి

December 18th, 11:15 am

మస్కట్ లో జరిగిన భారత్- ఒమన్ వాణిజ్య వేదికను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ సమావేశానికి ఒమన్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ ఖైస్ అల్ యూసఫ్, ఒమన్ వాణిజ్య, పరిశ్రమల చాంబర్ చైర్మన్ శ్రీ షేక్ ఫైసల్ అల్ రావాస్, భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్, సీఐఐ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ మెమాని హాజరయ్యారు. ఈ వేదికలో రెండు దేశాల నుంచి ఇంధనం, వ్యవసాయం, రవాణా, మౌలిక సదుపాయాలు, తయారీ, ఆరోగ్యం, ఆర్థిక సేవలు, హరిత అభివృద్ధి, విద్య, అనుసంధాన రంగాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

PM Modi arrives in Muscat, Oman to a warm welcome

December 17th, 07:19 pm

PM Modi arrived in Muscat, Oman, a short while ago. He was accorded a ceremonial welcome at the airport. The PM’s visit marks 70 years of the establishment of diplomatic ties between India and Oman. In Muscat, the PM will hold discussions with His Majesty the Sultan of Oman to further strengthen the Strategic Partnership.

జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన

December 15th, 08:15 am

ఈ రోజు నేను మూడు దేశాలు- హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా, ఒమన్ సుల్తానేట్‌లో పర్యటించేందుకు బయలుదేరి వెళుతున్నాను. ఈ మూడు దేశాలతోనూ భారత్‌కు ప్రాచీన నాగరిక సంబంధాలు, సమకాలీన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి.

సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2018

February 12th, 07:47 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శించిన ప్రధానమంత్రి

February 12th, 02:35 pm

మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రధాని ట్విట్టర్ లో, పర్యటనకు సంబంధించి కొన్ని చిత్రాలను పంచుకున్నారు.

మస్కట్ లోని శివాలయంలో ప్రార్ధించిన ప్రధాని మోదీ

February 12th, 01:35 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ లోని శివాలయంలో ప్రార్ధనలు చేశారు.

మంత్రి మండలిలోని డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయిద్ తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ

February 12th, 01:33 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మంత్రి మండలిలోని డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయిద్ ను కలిసి చర్చలు జరిపారు. భారత-ఒమన్ స్నేహాన్ని బలపరిచే మార్గాలను ఇరువురు నాయకులు చర్చించారు.

అంతర్జాతీయ సంబంధాలు మరియు సహకార వ్యవహారాల డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ అసాద్ బిన్ తారిక్ అల్ సయిద్ ను కలిసిన ప్రధాని మోదీ

February 12th, 12:35 pm

అంతర్జాతీయ సంబంధాలు మరియు సహకార వ్యవహారాల డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ అసాద్ బిన్ తారిక్ అల్ సయిద్ ను ప్రధాని మోదీ కలిసుకున్నారు. భారత-ఒమన్ స్నేహాన్ని బలపరిచే మార్గాలను ఇరువురు నాయకులు చర్చించారు.

ప్ర‌ధాన మంత్రి ఓమాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సంత‌కాలైన ఒప్పందాలు/ఎమ్ఒయు ల జాబితా (ఫిబ్రవరి 11, 2018)

February 12th, 11:53 am

ప్ర‌ధాన మంత్రి ఓమాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సంత‌కాలైన ఒప్పందాలు/ఎమ్ఒయు ల జాబితా (ఫిబ్రవరి 11, 2018)

ఒమన్ లోని ప్రముఖ వ్యాపారవేత్తలను కలిసిన ప్రధానమంత్రి

February 12th, 11:35 am

భారతదేశ-ఒమన్ వ్యాపార సమావేశంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ లోని ప్రముఖ వ్యాపారవేత్తలను కలుసుకున్నారు మరియు భారతదేశ ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడారు. గత 3.5 సంవత్సరాల్లో మెరుగుపరిచిన వ్యాపార అవకాశాలు, సంస్కరణలను గురించి ప్రధానమంత్రి వివరించి ఒమన్ వ్యాపారవేత్తలను భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరారు.

ఒమన్ సుల్తాన్ ఖబూస్ ను కలిస్న ప్రధాని మోదీ

February 11th, 10:30 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ సుల్తాన్ ఖబూస్ను కలుసుకున్నారు. ఇరువురు నాయకులు పలు ఉత్పాదక చర్చలు నిర్వహించారు.

Every Indian is working to realize the vision of a ‘New India’: PM Modi in Muscat

February 11th, 09:47 pm

The Prime Minister, Shri Narendra Modi today addressed the Indian community at Sultan Qaboos Stadium in Muscat, Oman.During his address, PM Modi appreciated the role of Indian diaspora in Oman and said that Indian diaspora has played an essential role in strengthening Indo-Oman ties

ఓమన్లోని మస్కట్ లో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

February 11th, 09:46 pm

ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ లోని సుల్తాన్ ఖాబూస్ స్టేడియంలో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించారు.

మస్కట్, ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ

February 11th, 07:07 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ చేరుకున్నారు. ప్రధాని ఒమన్ సుల్తాన్ ఘనుడైన సయీద్ కబూస్ బిన్ సెడ్ అల్ సయిద్ ను కలుసుకున్నారు.

పాల‌స్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ ల‌కు బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌ట‌న‌

February 08th, 11:05 pm

పాల‌స్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ ల‌కు బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.