ఇప్పుడు ప్రధాని మోదీ 'మన్ కి బాత్' కోసం మీ ఆలోచనలు మరియు మెళుకువలు అందివ్వండి!

April 19th, 11:06 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 30 ఏప్రిల్ న మన్ కి బాత్ సమయంలో అనేక విషయాలపై తన ఆలోచనలను పంచుకుంటారు. ఈ నెల భాగంలో మీ అభిప్రాయాలు అందివ్వడానికి అవకాసం ఇక్కడుంది. ఉత్తమ సలహాలను ప్రధాని తన ఉపన్యాసంలో ప్రస్తావిస్తారు.