మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
September 02nd, 07:46 pm
మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.తెలంగాణ.. సూర్యాపేటలో దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
August 26th, 02:21 pm
తెలంగాణ.. సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సంభవించి ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ప్రార్థించారు.బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
August 17th, 12:08 pm
బీహార్‌లోని లఖిసరాయ్‌లో తొక్కిసలాట కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధాని సంతాపం తెలిపారు
August 08th, 11:52 am
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని శ్రీ మోదీ పేర్కొన్నారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
July 18th, 07:13 pm
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటన పట్ల ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయం అందిస్తోందని శ్రీ మోదీ తెలిపారు.కర్ణాటకలోని కార్వార్‌లో ప్రమాదం... ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
July 09th, 02:17 pm
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.బెంగళూరులో దుర్ఘటన.. మృతులకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
July 02nd, 04:32 pm
బెంగళూరులో రాళ్లగని దుర్ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. ‘‘ఆత్మీయులను కోల్పోయిన వారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.కోల్‌కతాలో దుర్ఘటన మృతులకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
June 25th, 11:13 am
బాధితులకు అన్ని రకాల సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తోందని శ్రీ మోదీ తెలిపారు.తమిళనాడు... తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి ప్రhttps://cms.narendramodi.in/article/update?id=606670#Manipuri-pillsగాఢ సంతాపం
June 21st, 10:08 pm
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఉత్తరప్రదేశ్ బదౌన్‌లో ప్రమాదం ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం
June 17th, 04:32 pm
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన ఒక దుర్ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.గుజరాత్‌లోని వడోదరా రూరల్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
June 17th, 04:31 pm
గుజరాత్‌లోని వడోదర రూరల్‌లో జరిగిన దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.Prime Minister expresses grief over loss of lives due to a tragic mishap in Solapur Rural, Maharashtra
June 14th, 11:40 am
The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the loss of lives due to a tragic mishap in Solapur Rural, Maharashtra.పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
June 06th, 06:22 pm
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఉత్తరప్రదేశ్.. లఖింపూర్ ఖేరీలో దుర్ఘటన... ప్రాణనష్టంపై సంతాపం తెలిపిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
May 18th, 01:45 pm
ఉత్తరప్రదేశ్.. లఖింపూర్ ఖేరీలో దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పడవ బోల్తా... ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
May 01st, 12:59 pm
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పడవ బోల్తా పడి ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో దుర్ఘటన... ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
April 29th, 11:25 pm
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ప్రాణ నష్టానికి దారి తీసిన ఓ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన కారణంగా ప్రాణ నష్టం... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
April 29th, 11:22 pm
కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన దురదృష్టకర ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌లో రోడ్డు దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
April 23rd, 02:34 pm
ఉత్తరప్రదేశ్.. మీర్జాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటంబాలకు ప్రధాని సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.ఉధంపూర్‌లో బస్సు ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
April 20th, 01:02 pm
ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.తమిళనాడు విరుధునగర్ జిల్లాలో దుర్ఘటన... విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
April 19th, 06:46 pm
తమిళనాడు... విరుధునగర్ జిల్లాలో సంభవించిన దుర్ఘటన చాలా బాధాకరమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.