List of Outcomes: Official visit of the Prime Minister to Malaysia
February 08th, 11:05 am
The state visit of PM Modi to Malaysia resulted in several key MoUs and agreements covering disaster management, combating corruption, UN peacekeeping, semiconductors, insurance, education, security, health and medicine. An MoU for the Audio-Visual Co-production Agreement was signed and the report of the 10th Malaysia–India CEO Forum was also presented.రానున్న దశాబ్దంపై భారత్-జపాన్ ఉమ్మడి దృక్కోణం: ఎనిమిది లక్ష్యాలతో ప్రత్యేక వ్యూహాత్మక-ప్రపంచ భాగస్వామ్యానికి సారథ్యం
August 29th, 07:11 pm
ఇండో-పసిఫిక్ ప్రాంతంపై భారత్, జపాన్ దేశాలది ఉమ్మడి దృక్కోణం. ఈ ప్రాంతం చట్టబద్ధ పాలన సహిత స్వేచ్ఛ, సౌహార్దం, శాంతి, సౌభాగ్యాలతో ఘర్షణ రహితంగా పురోగమించాలన్నది రెండు దేశాల అభిమతం. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర సహాయకారిగా మెలగుతాయి. వనరులు, సాంకేతికత, ఉత్పత్తి వ్యయం రీత్యా పోటీతత్వంలో రెండింటికీ ప్రత్యేక బలాలున్నాయి. దీంతోపాటు సుదీర్ఘ సుహృద్భావ, చారిత్రక స్నేహబంధం ఉన్నందువల్ల ఇకపైనా జంటగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే దశాబ్దంలో మన దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్పులు, అవకాశాలు అందిరానున్నాయి. వీటన్నిటి సద్వినియోగం దిశగా సంయుక్త సారథ్యానికి మేం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ప్రకటిస్తున్నాం. జాతీయ లక్ష్యాల సాధనతో్పాటు మన దేశాలను, భవిష్యత్తరం పౌరులను మునుపటికన్నా చేరువ చేయడానికి మా నాయకత్వం తోడ్పడుతుంది.భారత్-జపాన్ మానవ వనరుల బదిలీలు, సహకారానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక
August 29th, 06:54 pm
మానవ వనరులకు సంబంధించి భారత్, జపాన్ మధ్య 5 సంవత్సరాలలో కానున్న 5,00,000 మంది పరస్పర బదిలీల్లో 50,000 మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది, ప్రతిభావంతులు ఉండనున్నారు.కర్తవ్య భవన్‌కు 6వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభోత్సవం
August 04th, 05:44 pm
అత్యాధునిక, సమర్థ, పౌర-కేంద్రక పాలనపై ప్రధానమంత్రి దృక్కోణానుగుణ ప్రభుత్వ నిబద్ధతలో కర్వవ్య భవన్ ఓ కీలక ఘట్టంగా నిలుస్తుంది. సెంట్రల విస్టా భవన సముదాయం విస్తృత రూపాంతరీకరణలో ప్రధాని ప్రారంభించనున్న కర్తవ్య భవన్-03 ఒక అంతర్భాగం. పరిపాలన ప్రక్రియల క్రమబద్ధీకరణ, చురుకైన పాలన లక్ష్యంగా నిర్మితమవుతున్న సార్వత్రిక కేంద్ర సచివాలయ భవన సముదాయంలో ఇది మొదటిది.భారత్- బ్రిటన్ దార్శనికత 2035
July 24th, 07:12 pm
జూలై 24న జరిగిన సమావేశంలో “భారత్- బ్రిటన్ దార్శనికత 2035”ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఆమోదించారు. రెండు దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా చేసే వాణిజ్య ఒప్పందం కుదిరిన అనంతరం దీనికి ఆమోదం తెలపటం అనేది నాయకుల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు కలిసి చేయనున్నాయి. వేగంగా మారుతోన్న ప్రస్తుత సమయంలో సుసంపన్న, సురక్షిత, సుస్థిర ప్రపంచాన్ని రూపొందించేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఈ ఒప్పందం తెలియజేస్తోంది.నట్వర్ సింగ్ మృతిపపై ప్రధాని మోదీ సంతాపం
August 11th, 08:17 am
దౌత్య లోకానికి అందించిన సేవలతోపాటు విదేశీ విధానాల విషయంలో ఆయన విశేష కృషి చిరస్మరణీయమని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఒక మేధావిగానే కాకుండా అనేక రచనలు చేసిన రచయితగానూ సదా గుర్తుండి పోతారని పేర్కొన్నారు.కువైత్ లో జరిగిన అగ్ని దుర్ఘటన ను గురించిసమీక్షించి న ప్రధాన మంత్రి
June 12th, 10:01 pm
కువైత్ లో మంటలు చెరరేగిన దుర్ఘటన జరిగిన నేపథ్యం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసం లో జరిగిన ఒక సమీక్షా సమావేశానికి అధ్యక్షతను వహించారు. ఈ అగ్ని ప్రమాదం లో అనేక మంది భారత జాతీయులు మరణించారు, మరెంతో మంది గాయపడ్డారు.భారత్లో టాంజానియా అధ్యక్షురాలి పర్యటన.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం నేపథ్యంలో (2023 అక్టోబరు 8-10) సంయుక్త ప్రకటన
October 09th, 06:57 pm
2. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధ్యక్షురాలు గౌరవనీయ సమియా సులుహు హసన్‌కు 2023 అక్టోబర్ 9న అధికార లాంఛనాలతో స్వాగతం లభించింది. అనంతరం ఆమె రాజఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఆమె గౌరవార్థం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. అటుపైన వారిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.2021 నుండి ప్రధాని మోదీ యొక్క 21 ప్రత్యేక ఫోటోలు
December 31st, 11:59 am
2021 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, 2021 నుండి ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు
December 20th, 04:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో 2021వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ న కజాఖ్ స్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు సమావేశమయ్యారు. మధ్య ఆసియా దేశాల కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఇండియా-సెంట్రల్ ఏశియా డైలాగ్ తాలూకు మూడో సమావేశం లో పాల్గొనడం కోసం న్యూ ఢిల్లీ కి విచ్చేశారు.విదేశాల లోని ఇండియన్ మిషన్ ల ప్రధాన అధికారుల తో, వ్యాపారం- వాణిజ్యం రంగ ప్రముఖుల తో ఆగస్టు 6 న సమావేశం కానున్న ప్రధాన మంత్రి; ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటి సారి
August 05th, 10:18 pm
విదేశాల లోని ఇండియన్ మిషన్స్ ప్రధాన అధికారుల తోను, దేశం లోని వ్యాపారం- వాణిజ్యం రంగాని కి చెందిన ప్రముఖుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం అంటే ఈ నెల 6 వ తేదీ న సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. ‘లోకల్ గోస్ గ్లోబల్- మేక్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్’ అంటూ ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి పిలుపు ను ఇవ్వనున్నారు.35వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
January 27th, 08:53 pm
ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా న్యూ ఢిల్లీ లో బుధవారం జరిగిన 35వ సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ప్లాట్ ఫార్మ్ లో కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పాలుపంచుకొంటూ వస్తున్నాయి.Preliminary Text of PM’s address at the last sitting of 16th Lok Sabha on February 13, 2019
February 13th, 05:25 pm
While addressing the final session of the 16th Lok Sabha, PM Modi noted that several sessions in the Lok Sabha had good productivity. Stating that India's self-confidence was at an all time high, PM Modi added, “I consider this to be a very positive sign because such confidence gives an impetus to development.” He further said, “It is this Lok Sabha that has passed stringent laws against corruption and black money.”16వ లోక్ సభ చివరి సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 13th, 05:24 pm
సభా కార్యక్రమాల నిర్వహణలో స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్ పోషించిన పాత్రను ఆయన ప్రశంసించారు.16వ లోక్ సభ ప్రారంభం నుంచి చివరి వరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులు పోషించిన పాత్రను కూడా ఆయన కొనియాడారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి స్వర్గీయ అనంత్ కుమార్ లోక్ సభకు చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.‘‘తక్కువ ఖర్చు తో కూడిన సౌర విద్యుత్తు ఉత్పాదన సంబంధ సామర్ధ్య నిర్మాణం లో ప్రవాసి భారతీయుల పాత్ర’’ అంశం పై ఏర్పాటైన ప్రవాసి భారతీయ మండలి సభ్యులతో ప్రధాన మంత్రి భేటీ
August 24th, 09:52 pm
‘‘తక్కువ ఖర్చు తో కూడిన సౌర విద్యుత్తు ఉత్పాదన సంబంధ సామర్ధ్య నిర్మాణం లో ప్రవాసి భారతీయులు పోషించవలసిన పాత్ర’’ అనే అంశంపై ఏర్పాటైన ప్రవాసి భారతీయ మండలి సభ్యులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.సోషల్ మీడియా కార్నర్ 11 జూలై 2018
July 11th, 06:57 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 9 జూలై 2018
July 09th, 06:58 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 7 జూలై 2018
July 07th, 06:42 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 6 జూలై 2018
July 06th, 07:08 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 5 జూలై 2018
July 05th, 07:10 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!