‘కేరళ’ పేరును ‘కేరళం’గా మార్చడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
February 24th, 03:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రోజు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించిన - మోదీ ప్రభుత్వం
July 06th, 10:22 pm
చారిత్రాత్మక చర్యలో భాగంగా, ‘సహకార్ సే సమృధి’ ఆలోచనను సాకారం చేసుకునే దిశగా, మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సహకార మంత్రిత్వ శాఖ’ ను రూపొందించింది.