ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో సంభవించిన భూకంపం వల్ల కలిగిన

June 08th, 07:25 pm

ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో ఈ రోజు సంభవించిన భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టం, విధ్వంసం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధానమంత్రి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.