‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరుస్తూ ఢిల్లీలో భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్క నాటిన ప్రధానమంత్రి
June 05th, 01:33 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరచడంలో భాగంగా ఆయన ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ఒక మొక్కను నాటారు.2 కోట్ల మందికి పైగా ‘మేరీ లైఫ్ యాప్ లో పాల్గొన్నందుకు ప్రశంసించిన ప్రధాన మంత్రి
June 06th, 09:43 pm
మేరీ లైఫ్ యాప్ (Meri LiFE app)ను ప్రారంభించిన ఒక నెల రోజుల కాలం లోపే ఆ యాప్ లో 2 కోట్ల మందికి పైగా పాల్గొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.