శ్రీ మేఘ్ నాధ్ దేశాయ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

July 29th, 10:44 pm

ప్రముఖ మేధావి, రచయిత, ఆర్థిక నిపుణుడు శ్రీ మేఘ్ నాధ్ దేశాయ్ మృతికి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.