PM Modi receives a telephone call from Prime Minister of Israel

January 07th, 03:03 pm

PM Modi, during a telephone conversation with Israeli PM Netanyahu, reaffirmed India’s consistent support for efforts towards a just and durable peace in the Gaza region. Both leaders exchanged New Year greetings, reiterated their zero-tolerance approach towards terrorism and exchanged views on regional and global issues of mutual interest.

Uttar Pradesh Chief Minister meets Prime Minister

January 05th, 01:28 pm

The Chief Minister of Uttar Pradesh, Shri Yogi Adityanath met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

Lieutenant Governor of Ladakh meets Prime Minister

January 05th, 01:25 pm

The Lieutenant Governor of Ladakh, Shri Kavinder Gupta met the Prime Minister Shri Narendra Modi today.

ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ప్రగతి’ 50వ సమావేశం

December 31st, 08:11 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఉదయం ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్- ముందస్తు చర్యలతో కూడిన పాలన, సకాలంలో అమలు) ఐసీటీ-ఆధారిత బహుముఖ వేదిక 50వ సమావేశం జరిగింది. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా సహకార, ఫలితాల ఆధారిత పాలనలో ‘ప్రగతి’ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతికతతో కూడిన నాయకత్వం, తక్షణ పర్యవేక్షణ, కేంద్ర, రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం ద్వారా జాతీయ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయిలో ఎలా విజయవంతం చేశాయో ఈ సమావేశం స్పష్టం చేసింది.

నీతి ఆయోగ్‌లో ప్రముఖ ఆర్థికవేత్తలను కలిసిన ప్రధానమంత్రి

December 30th, 06:33 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం నీతి ఆయోగ్‌ సమావేశంలో భాగంగా ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణుల బృందంతో సమావేశమయ్యారు. 'ఆత్మనిర్భరత-నిర్మాణాత్మక పరివర్తన: వికసిత్ భారత్ కోసం కార్యాచరణ ప్రణాళిక' అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది.

ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన ప్రధాన కార్యదర్శుల అయిదో జాతీయ సదస్సు

December 28th, 09:32 pm

ఢిల్లీలో ఈ రోజు ఉదయం నిర్వహించిన ప్రధాన కార్యదర్శుల అయిదో జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. 2025 డిసెంబరు 26 నుంచి 28 వరకు.. మొత్తం మూడు రోజులపాటు ఈ సదస్సు ఢిల్లీలోని పూసాలో జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన శ్రీ అలోక్ మెహతా

December 27th, 12:02 pm

ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రచయిత శ్రీ అలోక్ మెహతా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం రివల్యూషనరీ రాజ్: నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్ తొలి ప్రతిని ప్రధానమంత్రికి అందజేశారు.

ప్రధానమంత్రితో శ్రీ నీరజ్ చోప్రా భేటీ

December 23rd, 03:53 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ నీరజ్ చోప్రా, ఆయన భార్య శ్రీమతి హిమానీ మోర్ ఈ రోజు న్యూఢిల్లీలో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో సమావేశమయ్యారు. ‘‘మేం క్రీడలు సహా, అనేక అంశాలపై ఎంతో చక్కగా మాట్లాడుకున్నాం’’ అని శ్రీ మోదీ తెలిపారు.

ప్రధానమంత్రితో గుజరాత్‌ ముఖ్యమంత్రి భేటీ

December 19th, 10:41 pm

గుజరాత్‌ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ఒమన్ సుల్తాన్ తో ప్రధానమంత్రి సమావేశం

December 18th, 05:22 pm

ఒమన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మస్కట్‌లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రాయల్ ప్యాలెస్‌ వద్ద ప్రధానమంత్రికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సాదర స్వాగతం పలికారు. అధికార లాంఛనాలతో కూడిన ఘనమైన స్వాగత కార్యక్రమం నిర్వహించారు.

List of Outcomes Visit of Prime Minister to Jordan

December 15th, 11:52 pm

During the meeting between PM Modi and HM King Abdullah II of Jordan, several MoUs were signed. These include agreements on New and Renewable Energy, Water Resources Management & Development, Cultural Exchange and Digital Technology.

ప్రధానితో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భేటీ

December 13th, 11:11 am

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ

December 11th, 12:15 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి శ్రీ ఏంటోనియో తజానీతో ప్రధానమంత్రి భేటీ

December 10th, 10:50 pm

ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి శ్రీ ఏంటోనియో తజానీతో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.

భవిష్యత్ ఆవిష్కరణ రంగాల్లో కాగ్నిజెంట్ భాగస్వామ్యాన్ని స్వాగతించిన ప్రధాని

December 09th, 09:13 pm

కాగ్నిజెంట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ రవి కుమార్ ఎస్, ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజేష్ వరియర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

December 03rd, 02:25 pm

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ప్రధానమంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

December 02nd, 04:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.

టోక్యోలో జరిగిన 25వ వేసవి డెఫ్లింపిక్స్-2025లో అద్భుత ప్రదర్శన చేసిన భారత డెఫ్లింపియన్లకు ప్రధాని అభినందనలు

November 27th, 05:10 pm

టోక్యోలో జరిగిన 25వ వేసవి డెఫ్లింపిక్స్ 2025లో అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత డెఫ్లింపియన్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ

November 23rd, 09:46 pm

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి శ్రీ సనే తకైచీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబరు 29న టెలిఫోన్ సంభాషణ అనతరం జపాన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం కావడం ఇదే తొలిసారి.

Prime Minister meets Prime Minister of Italy on the sidelines of G20 Summit 2025

November 23rd, 09:44 pm

PM Modi met PM of Italy Giorgia Meloni on the sidelines of G20 Summit in Johannesburg, South Africa. PM Meloni expressed solidarity with India on the terror incident in Delhi. Both leaders adopted the ‘India-Italy Joint Initiative to Counter Financing of Terrorism’ and positively assessed the developments in the bilateral Strategic Partnership across wide range of sectors.