మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

November 11th, 09:18 am

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారు ఒక మార్గదర్శకప్రాయమైనటువంటి ఆలోచనపరుడు, అంతేకాదు మేధావి కూడాను, మరి స్వాతంత్య్ర పోరాటం లో ఆయన పోషించిన పాత్ర ప్రేరణ ను కలిగించేటటువంటిది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆచార్య జె.బి. కృపలానీ, ఇంకా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ల జయంతి రోజు న వారి కి నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

November 11th, 10:08 am

ఆచార్య జె.బి. కృపలానీ, ఇంకా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ల జయంతి రోజు న వారి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.