రాజస్థాన్ మంత్రి శ్రీ భన్వర్ లాల్ మేఘ్ వాల్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన – ప్రధానమంత్రి

November 16th, 08:02 pm

రాజస్థాన్ కేబినెట్ మంత్రి శ్రీ భన్వర్ లాల్ మేఘ్ వాల్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.