ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు శ్రీ మసాటో కందాతో ప్రధానమంత్రి భేటీ

ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు శ్రీ మసాటో కందాతో ప్రధానమంత్రి భేటీ

June 01st, 04:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు శ్రీ మసాటో కందాతో సమావేశమయ్యారు. గత దశాబ్దంలో భారత్‌ సాధించిన వేగవంతమైన అభివృద్ధి లెక్కలేనంత మందికి సాధికారత కల్పించింది. ఈ ప్రయాణంలో మరింత వేగాన్ని తీసుకొచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం అని ప్రధాని అన్నారు.