మన్ కీ బాత్ తాజా కార్యక్రమంలో స్థూలకాయ సమస్య నివారణ దిశగా సామూహిక కార్యాచరణకు ప్రధానమంత్రి పిలుపు
February 24th, 09:11 am
ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో ఈ సమస్యపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. వంట నూనె వినియోగాన్ని తగ్గించడానికి ప్రముఖులను ఆయన నామినేట్ చేశారు. ఆ పది మందిని వారు మరో పది మందిని దీని కోసం నామినేట్ చేయాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.కాంస్య పతకాన్ని సాధించినందుకు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లకు ప్రధాన మంత్రి అభినందనలు
July 30th, 01:38 pm
‘పారిస్ ఒలింపిక్స్ 2024’లో పది మీటర్ ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ పోటీ లో కాంస్య పతకాన్ని సాధించిన భారతీయ షూటర్ లు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన మను భాకర్ కు ప్రధాన మంత్రి అభినందనలు
July 28th, 04:31 pm
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల పది మీటర్ ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన మను భాకర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకుమను భాకర్, రాహీ సర్ నోబత్, సౌరభ్ చౌధరి మరియు అభిషేక్ వర్మ లకుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
November 10th, 02:53 pm
పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకు మను భాకర్ ను, రాహీ సర్ నోబత్ ను, సౌరభ్ చౌధరి ని మరియు అభిషేక్ వర్మ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాల విజేతలను అభినందించిన ప్రధాన మంత్రి
April 08th, 11:14 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలను గెలుచుకొన్న వారికి అభినందనలు తెలిపారు.సిడ్నీలో ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో విజయాలు సాధించిన భారత క్రీడాకారుల ప్రశంసించిన ప్రధాని మోదీ
April 01st, 03:23 pm
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ అథ్లెట్ల విజయాలు ప్రశంసించారు. వరుస ట్వీట్లలో, యువ షూటర్లను ప్రధాని మోదీ ప్రశంసించారు మరియు వారి విజయాలు ప్రతిఒక్క భారతీయున్ని గర్వించేలా చేసిందన్నారు.