ప్రముఖ సాహిత్యకారురాలు మనోరమ మహాపాత్ర కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

September 18th, 11:15 pm

ప్రముఖ సాహిత్యకారురాలు మనోరమ మహాపాత్ర గారి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేశారు.