ఏశియాన్ గేమ్స్2022 లో 35 కి.మీ. రేస్ వాక్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో కంచు పతకాన్ని మంజు రాణి గారు మరియుశ్రీ రామ్ బాబు లు సాధించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
October 04th, 12:48 pm
హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో 35 కిలో మీటర్ ల రేస్ వాక్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు మంజు రాణి గారి ని మరియు శ్రీ రామ్ బాబు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.