రజత పతకం సాధించిన మహిళా ట్రాప్ టీమ్ కు ప్రధానమంత్రి ప్రశంసలు

October 01st, 08:25 pm

ఆసియా క్రీడోత్సవాల్లో రజత పతకం సాధించిన మహిళల ట్రాప్ టీమ్ సభ్యులు ప్రీతి రజక్, రాజేశ్వరి కుమారిలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందిస్తూ అద్భుత ప్రతిభ ప్రదర్శించారని ప్రశంసించారు.