ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో పురుషుల పారా కనూ కెఎల్3 పోటీ లో శ్రీ మనీష్ కౌరవ్ కాంస్య పతకాన్ని గెలిచినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
October 24th, 01:05 pm
చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల పారా కనూ కెఎల్3 పోటీ లో కంచు పతకాన్ని శ్రీ మనీష్ కౌరవ్ గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.