
మన్డౌది మరియు పాట్నా మధ్య రైలు సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ
March 12th, 05:30 pm
మన్డౌది (ఉత్తరప్రదేశ్), పాట్నా (బీహార్) మధ్య రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఇది ఇరు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది మరియు అనుసంధానతను పెంచుతుంది.