Eminent Malayali Litterateurs Meet PM to Express Gratitude for Renaming State to Keralam
February 27th, 07:34 pm
A group of eminent Malayali litterateurs called upon the Prime Minister today to express their gratitude regarding the renaming of Kerala to Keralam.Cabinet approves alteration of the name of the State of “Kerala” to “Keralam”
February 24th, 03:20 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved the proposal to alter the name of the State of Kerala to ‘Keralam’. The President of India will now refer the Kerala (Alteration of Name) Bill, 2026 to the Kerala Legislative Assembly for expressing its views under the proviso to Article 3 of the Constitution of India. Earlier, on 24 June 2024, the Kerala Legislative Assembly had passed a resolution seeking the name change.శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
December 26th, 10:16 am
మలయాళ సినిమా, సాహిత్య రంగాల్లో ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. మానవ భావోద్వేగాలపై లోతైన అన్వేషణతో సాగిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ రచనలు తరాలను తీర్చిదిద్దాయని, భవిష్యత్తులోనూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.కేరళ ప్రజలు ఇప్పుడు బీజేపీని కొత్త ఆశగా చూస్తున్నారు: ప్రధాని మోదీ
September 01st, 04:31 pm
ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ
September 01st, 04:30 pm
ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.మలయాళమ్ నూతన సంవత్సరం సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 17th, 12:47 pm
మలయాళమ్ నూతన సంవత్సరం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీPM greets the people on the start of Chingam, the first month of the Malayalam New Year
August 17th, 11:57 am
Prime Minister, Shri Narendra Modi, has greeted the people on the start of Chingam, the first month of the Malayalam New Year. PM Modi greeted the Malayali community and hoped that the new year would bring joy and peace in their lives.Top Malayalam film actor Suresh Gopi meets Shri Narendra Modi
March 05th, 05:48 pm
Top Malayalam film actor Suresh Gopi meets Shri Narendra Modi