Samrat Samprati Museum is the heritage of millions of people in India, heritage of India's glorious past: PM Modi in Gandhinagar, Gujarat
March 31st, 10:25 am
PM Modi inaugurated the Samrat Samprati Sangrahalay, Jain Heritage Museum at Koba Tirth in Gandhinagar, Gujarat, on the auspicious occasion of Bhagwan Mahavir Janma Kalyanak. Speaking on the occasion, the PM said the Sangrahalay belongs to the crores of people of India and stands as a testament to our glorious past. Lauding the ahimsa philosophy of Samrat Samprati, he called on people to rise above personal aspirations and work for the nation.PM Modi inaugurates Samrat Samprati Museum at Koba Tirth in Gandhinagar On the occasion of Mahavir Jayanti
March 31st, 10:15 am
PM Modi inaugurated the Samrat Samprati Sangrahalay, Jain Heritage Museum at Koba Tirth in Gandhinagar, Gujarat, on the auspicious occasion of Bhagwan Mahavir Janma Kalyanak. Speaking on the occasion, the PM said the Sangrahalay belongs to the crores of people of India and stands as a testament to our glorious past. Lauding the ahimsa philosophy of Samrat Samprati, he called on people to rise above personal aspirations and work for the nation.Prime Minister Narendra Modi to inaugurate Samrat Samprati Museum and Kaynes Semicon Plant in Gujarat
March 30th, 11:05 am
PM Modi will visit Gujarat on 31st March 2026. He will inaugurate the Samrat Samprati Museum in Gandhinagar, showcasing the rich historical, cultural and spiritual legacy of Jainism. In a major step under the India Semiconductor Mission (ISM), the PM will inaugurate the Kaynes Semicon Plant at Sanand, Ahmedabad and will also visit Vav-Tharad to launch multiple development projects worth more than ₹20,000 crore.భగవాన్ మహావీర్ ఆదర్శాల విస్తృత ప్రభావాన్ని మహావీర్ జయంతి సందర్భంగా స్మరించుకొన్న ప్రధానమంత్రి
April 10th, 03:30 pm
మహావీర్ జయంతి ఈ రోజు. కలకాలం ప్రేరణాత్మకంగా నిలిచే భగవాన్ మహావీర్ బోధనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకొన్నారు. ఆయన ప్రబోధాలు తన జీవనాన్ని కూడా విస్తారంగా ప్రభావితం చేశాయని ప్రధాని అన్నారు.మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి నివాళులు
April 10th, 08:44 am
మహావీర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భగవాన్ మహావీర్ సదా అహింసకూ, సత్యానికీ, కరుణకూ ప్రాధాన్యాన్నిచ్చారనీ, ఆయన ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రజలకు శక్తిని ప్రసాదిస్తున్నాయనీ శ్రీ మోదీ అన్నారు. ప్రాకృత భాషకు ప్రభుత్వం కిందటేడాది ప్రాచీన భాష హోదాను ఇచ్చిందనీ, ఈ నిర్ణయానికి ప్రశంసలు లభించాయనీ ఆయన అన్నారు.Teaching of our Tirthankaras have gained a new relevance in the time of many wars in the world: PM Modi at Bharat Mandapam
April 21st, 11:00 am
PM Modi inaugurated the 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on the auspicious occasion of Mahavir Jayanti at Bharat Mandapam. He underlined that the idea of Amrit Kaal is not merely a resolution but a spiritual inspiration that allows us to live through immortality and eternity.PM inaugurates 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on occasion of Mahavir Jayanti
April 21st, 10:18 am
PM Modi inaugurated the 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on the auspicious occasion of Mahavir Jayanti at Bharat Mandapam. He underlined that the idea of Amrit Kaal is not merely a resolution but a spiritual inspiration that allows us to live through immortality and eternity.భగవాన్మహావీరుని ఉ త్కృష్ట బోధల ను మహావీర్ జయంతి నాడు స్మరించుకొన్న ప్రధాన మంత్రి
April 04th, 10:09 am
భగవాన్ మహావీరుని కి మహావీర్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు. భగవాన్ మహావీరుల వారు ఒక శాంతియుక్తమైనటువంటి, సద్భావన భరితం అయినటువంటి మరియు సమృద్ధి భరితం అయినటువంటి సమాజాన్ని ఎలాగ నిర్మించుకోవచ్చనే మార్గాన్ని మనకు దర్శింప జేశారు అని ప్రధాన మంత్రి అన్నారు.'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మన దేశాన్ని బలపరుస్తుంది: 'మన్ కీ బాత్' సందర్భంగా ప్రధాని మోదీ
March 26th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.మహావీర్ జయంతి నాడు ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
April 14th, 09:37 am
మహావీర్ జయంతి నాడు దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. భగవాన్ మహావీరుని పవిత్రమైనటువంటి ప్రబోధాల ను, మరీ ముఖ్యం గా శాంతి, కరుణ మరియు సోదర భావాల పట్ల ఆయన చూపించిన శ్రద్ధ ను శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు.మహావీర్ జయంతి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
April 25th, 01:16 pm
భగవాన్ మహావీర్ ఇచ్చిన సందేశం మనకు శాంతి ని గురించి, ఆత్మసంయమనాన్ని గురించి బోధిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మంగళప్రదమైనటువంటి మహావీర్ జయంతి సందర్భం లో, అందరిని ఆరోగ్యం గా ఉంచుతూ, మా ప్రయాస లు ఫలించేటట్టుగా ఆశీస్సుల ను అందించవలసిందంటూ ప్రధాన మంత్రి భగవాన్ మహావీరుడి ని ప్రార్థించారు.PM greets people on Mahavir Jayanti
April 06th, 02:39 pm
The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Mahavir Jayanti.మహావీర్ జయంతి నాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
March 29th, 09:24 am
మహావీర్ జయంతి నాడు ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.Social Media Corner 9 April 2017
April 09th, 07:16 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
April 09th, 09:43 am
The Prime Minister Shri Narendra Modi has greeted the people on the occasion of Mahavir Jayanti. “Greetings on Mahavir Jayanti. We recall the noble teachings of Lord Mahavir, which continue to guide generations, the Prime Minister said.PM greets the nation on Mahavir Jayanti
April 19th, 09:00 am
PM remembers the message of Lord Mahavir, on occasion of Mahavir Jayanti
April 02nd, 08:03 am
PM remembers the message of Lord Mahavir, on occasion of Mahavir Jayanti