లోక్ సభ సభ్యుడు శ్రీ మహంత్ చాంద్ నాథ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

September 17th, 03:52 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్ సభ సభ్యుడు శ్రీ మహంత్ చాంద్ నాథ్ కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేశారు.