అందరికీ మహా నవమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

October 01st, 09:26 am

ఈ రోజు మహా నవమి. ఈ సందర్భంగా, దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మహా నవమి నాడు మాత సిద్ధిదాత్రి ని ప్రార్థించిన ప్రధాన మంత్రి

October 04th, 10:56 am

నవరాత్రుల లో మహా నవమి నాడు మాత సిద్ధిదాత్రి కి ప్రధాన మంత్రి ప్రార్థన చేశారు; అందరి జీవనం లో సాఫల్యం ప్రాప్రించేటట్టు కటాక్షించవలసింది గా అమ్మ వారి ని ప్రధాన మంత్రి వేడుకొన్నారు. సిద్ధిదాత్రి మాత యొక్క ఆరాధన పాఠాన్ని (స్తుతి) కూడా ఈ సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.