Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building: PM Modi in Lucknow

December 25th, 06:16 pm

PM Modi inaugurated the Rashtra Prerna Sthal in Lucknow, Uttar Pradesh today. He paid respectful homage, offering salutations to Mahamana Malaviya ji, Atal ji, and Maharaja Bijli Pasi. He remarked that Atal ji and Malaviya ji dedicated their lives to safeguarding India’s identity, unity and pride. Quoting lines of Atal ji, the PM emphasized that Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని’ ప్రారంభించిన ప్రధానమంత్రి

December 25th, 05:23 pm

మాజీ ప్రధాని అటల్ బిహారీ శ్రీ వాజ్‌పేయి 101వ జయంతి నేపథ్యంలో ఆయన జీవితం, ఆదర్శాల గౌరవపూర్వక సంస్మరణ దిశగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మించిన ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని (రాష్ట్ర ప్రేరణా స్థల్‌)ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- లక్నో నగరం ఇవాళ ఓ నవ్య స్ఫూర్తికి సాక్షిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. అలాగే, దేశ ప్రజలతోపాటు యావత్‌ ప్రపంచంలోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో లక్షలాది కుటుంబాలు నేడు ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నింపాలన్నదే ప్రజానీకం సమష్టి ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు.

శ్రీ గిరిధర్ మాలవీయ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

November 18th, 06:18 pm

భారత రత్న, ‘మహామాన’ పండిత్ మదన్ మోహన్ మాలవీయ ముని మనవడు శ్రీ గిరిధర్ మాలవీయ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ గిరిధర్ మాలవీయ గంగా నది ప్రక్షాళన కోసం చేసిన అవిరళ కృషి, విద్యా రంగ సమున్నతి కోసం అందించిన తోడ్పాటును ప్రధాని గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు దేశంలో 3 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను సృష్టించేందుకు కృషి చేస్తున్నాం: కరౌలీలో ప్రధాని మోదీ

April 11th, 10:19 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లోని కరౌలీలో భారీ సంఖ్యలో ప్రజలు ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకను జరుపుకున్నారు. PM మోదీ ప్రతి ఒక్కరిపై తన ప్రేమ మరియు అభిమానాన్ని కురిపించారు మరియు భవిష్యత్తు గురించి చర్చించడానికి హృదయపూర్వక సంభాషణలో మునిగిపోయారు. రాజస్థాన్ మరియు దాని కీర్తి. “జూన్ 4న ఫలితం ఎలా ఉంటుందో ఈరోజు కరౌలీలో స్పష్టంగా కనిపిస్తోంది. కరౌలీ చెబుతున్నది- 4 జూన్..., 400 పార్! రాజస్థాన్ మొత్తం ప్రతిధ్వనిస్తోంది - ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్!

రాజస్థాన్‌లోని కరౌలీలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు

April 11th, 03:30 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లోని కరౌలీలో భారీ సంఖ్యలో ప్రజలు ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకను జరుపుకున్నారు. PM మోదీ ప్రతి ఒక్కరిపై తన ప్రేమ మరియు అభిమానాన్ని కురిపించారు మరియు భవిష్యత్తు గురించి చర్చించడానికి హృదయపూర్వక సంభాషణలో మునిగిపోయారు. రాజస్థాన్ మరియు దాని కీర్తి. “జూన్ 4న ఫలితం ఎలా ఉంటుందో ఈరోజు కరౌలీలో స్పష్టంగా కనిపిస్తోంది. కరౌలీ చెబుతున్నది- 4 జూన్..., 400 పార్! రాజస్థాన్ మొత్తం ప్రతిధ్వనిస్తోంది - ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్!

No room for division in India's mantra of unity in diversity: PM Modi

February 08th, 01:00 pm

Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 08th, 12:30 pm

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.

తిరుచిరాపల్లి భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 02nd, 11:30 am

తమిళనాడు గవర్నర్ తిరు ఆర్ఎన్ రవీజీ, తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకె స్టాలిన్ జీ, భారతీదాసన్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరు ఎం సెల్వంజీ, నా యువ మిత్రులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది అందరికీ

తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో గల భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవం లో ప్రసంగించిన ప్రదాన మంత్రి

January 02nd, 10:59 am

తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. విశ్వవిద్యాలయం లో ప్రతిభావంతులు అయిన విద్యార్థుల కు పురస్కారాల ను కూడా ఆయన ప్రదానం చేశారు.

పండిత్ శ్రీ మదన్మోహన్ మాలవీయ ను ఆయన జయంతి నాడు స్మరించుకొన్న ప్రధాన మంత్రి

December 25th, 09:55 am

మహామన పండిత్ శ్రీ మదన్ మోహన్ మాలవీయ ను ఈ రోజు న ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

December 25th, 09:55 am

పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన నివాళి అర్పించారు. విద్యా రంగాన్ని సుసంపన్నం చేయడంలో ఆ మహనీయుడు చేసిన కృషి చిరస్మరణీయమని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు.

భారతీయ సంస్కృతి యొక్క వైభవం ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 30th, 11:30 am

మిత్రులారా! ఈ ప్రయత్నాల ద్వారా దేశం తన జాతీయ చిహ్నాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో పున: ప్రతిష్టించుకుంటుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతి'ని, సమీపంలోని 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద వెలిగించిన జ్యోతినిఏకం చేశాం. ఈ ఉద్వేగభరితమైన సంఘటన సందర్భంగా పలువురు దేశప్రజలు, అమరవీరుల కుటుంబాల కళ్లలో నీళ్లు తిరిగాయి.'నేషనల్ వార్ మెమోరియల్'లోస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఅమరులైన దేశంలోని వీరులందరి పేర్లను చెక్కారు. ‘అమర జవాన్ల స్మృతి చిహ్నం ముందు వెలిగించే ‘అమర్‌ జవాన్‌ జ్యోతి’ అమరవీరుల అమరత్వానికి ప్రతీక’ అని కొందరు మాజీ సైనికులు నాకు లేఖ రాశారు. నిజంగా 'అమర్ జవాన్ జ్యోతి' లాగా మన అమరవీరులు, వారి స్ఫూర్తి, వారి త్యాగం కూడా అజరామరం.మీకు అవకాశం దొరికినప్పుడల్లా 'నేషనల్ వార్ మెమోరియల్'ని తప్పక సందర్శించండని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ కుటుంబాన్ని, పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఇక్కడ మీరు భిన్నమైన శక్తిని, స్ఫూర్తిని అనుభవిస్తారు.

పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి నివాళి

December 25th, 10:21 am

పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

PM pays tributes to Pt. Madan Mohan Malaviya on his Jayanti

December 25th, 10:46 am

The Prime Minister Shri Narendra Modi has paid his tributes to Pt. Madan Mohan Malaviya on his Jayanti.

PM Modi requests spiritual leaders to promote Aatmanirbhar Bharat by going vocal for local

November 16th, 12:46 pm

PM Modi unveiled ‘Statue of Peace’ to mark the 151st birth anniversary celebrations of Jainacharya Shree Vijay Vallabh Surishwer Ji Maharaj. Reiterating his stress on ‘vocal for local’ Shri Modi requested that as happened during the freedom struggle, all the spiritual leaders should amplify the message of Aatmanirbhar Bharat.

జైన ఆచార్య శ్రీ విజ‌య్ వ‌ల్ల‌భ్ సురీశ్వ‌ర్‌ జీ మ‌హారాజ్ 151 వ‌ జ‌యంతి సూచ‌కం గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

November 16th, 12:45 pm

జైన ఆచార్యుడు శ్రీ విజ‌య్ వ‌ల్ల‌భ్ సురీశ్వ‌ర్‌ జీ మ‌హారాజ్ 151 వ జ‌యంతి ఉత్స‌వాలకు గుర్తు గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ (శాంతి విగ్ర‌హం)ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు న ఆవిష్క‌రించారు. జైన ఆచార్య గౌర‌వార్థం ఆవిష్క‌రించిన ఈ విగ్ర‌హానికి ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ అని పేరు పెట్టడమైంది. 151 అంగుళాల ఎత్త‌యిన ఈ విగ్ర‌హాన్ని అష్ట‌ధాతువుల తో, అంటే 8 లోహాల‌తో, నిర్మించ‌డం జ‌రిగింది. దీనిలో రాగి ప్ర‌ధాన ధాతువు గా ఉంది. దీనిని రాజ‌స్థాన్ లోని పాలీ లో గ‌ల జేత్ పుర లో నెల‌కొల్పారు.

పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భం గా నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

December 25th, 11:43 am

పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నివాళులు అర్పించారు.

వారాణ‌సీ లో బిహెచ్‌యు ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ విగ్ర‌హావిష్క‌ర‌ణ తో పాటు అనేక ప‌థ‌కాల ను కూడా ఆయ‌న ప్రారంభించారు

February 19th, 04:46 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వారాణ‌సీ లోని బిహెచ్‌యు ను సంద‌ర్శించారు. మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ విగ్ర‌హాన్ని, అలాగే వారాణ‌సీ ఘాట్ ల కుడ్య చిత్రాల ను ఆయ‌న ఆవిష్క‌రించారు. మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ విగ్ర‌హాని కి ఆయ‌న పుష్పాంజ‌లి ని స‌మ‌ర్పించారు.

Our efforts are towards making a modern Kashi that also retains its essence: PM Modi

February 19th, 01:01 pm

PM Narendra Modi today launched various development initiatives in Varanasi. The projects pertaining to healthcare would greatly benefit people in Varanasi and adjoining areas. Addressing a gathering, PM Modi commended the engineers and technicians behind development of the Vande Bharat Express. He termed the train as a successful example of ‘Make in India’ initiative.

వారాణ‌సీ లో 3,350 కోట్ల రూపాయ‌ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల కు నాంది ప‌లికిన ప్ర‌ధాన మంత్రి

February 19th, 01:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు వారాణ‌సీ లో 3,350 కోట్ల రూపాయ‌ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల కు నాంది ప‌లికారు. ఈ ప‌థ‌కాలు ఆరోగ్యం, పారిశుధ్యం, స్మార్ట్ సిటీ, సంధానం, విద్యుత్తు, గృహ నిర్మాణం, ఇంకా ఇత‌ర రంగాల కు సంబంధించిన‌ పథకాలు. ఈ కార్య‌క్ర‌మాని కిలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ రాం నాయ‌క్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మ‌రియు ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజరయ్యారు.