నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
March 19th, 09:48 am
నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని.. 'వికసిత భారత్' సంకల్పం నెరవేరాలని ఆయన ప్రార్థించారు.నవరాత్రుల్లో మొదటి రోజున శైలపుత్రిని పూజించిన ప్రధాన మంత్రి
October 03rd, 09:35 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవరాత్రుల మొదటి రోజున శైలపుత్రీమాతకు పూజలు చేశారు.మంగళప్రదమైనటువంటి నవరాత్రి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
September 26th, 10:45 am
మంగళప్రదం అయినటువంటి నవరాత్రి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. నవరాత్రి ఆరంభ తరుణం లో, దేవి శైలపుత్రి కి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన లు కూడా నిర్వహించారు. ఆ దేవి కరుణ తో అందరి కి సంతోషం, ఆరోగ్యం మరియు అ దృష్టం ప్రాప్తించాలి అంటూ ఆయన ఆకాంక్షించారు.