కాత్యాయనీ మాతను ప్రార్థించి... సంస్కృత సుభాషితంతోపాటు ఓ భక్తి గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 24th, 08:06 am

కాత్యాయనీ మాతను ప్రార్థించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జగదంబ ఆరాధన మనసును అనంత ఉత్తేజంతో, అంతర్గత శక్తితో నింపుతుందని అభివర్ణించారు. ఆ తల్లి దివ్య తేజస్సు మన హృదయాన్ని అత్యున్నత చైతన్యంతో ప్రకాశింపజేస్తుందని పేర్కొన్నారు. దైవత్వానికి, శౌర్యానికి ప్రతిరూపమైన ఆ దేవి ఆశీస్సులతో భక్తులందరికీ అపార శక్తి, ఆత్మవిశ్వాసం కలగాలని ఆయన ప్రార్థించారు.

మాత కాత్యాయని ఆశీస్సుల కై ప్రార్థించిన ప్రధాన మంత్రి

October 20th, 10:15 am

నవరాత్రుల లో ఆరో రోజు న మాత కాత్యాయని యొక్క ఆశీస్సులు ఆమె భక్తజనులు అందరికీ ప్రాప్తించాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

కాత్యాయనిమాత కు ప్రణమిల్లిన ప్రధాన మంత్రి

October 11th, 09:58 am

నవరాత్రి కాలం లో మన సమాజం లో సోదరత్వాన్ని మరియు దయాళుత్వాన్ని పెంపొందింప చేయడం కోసం భక్త జనుల కు కాత్యాయని మాత ఆశీస్సు లు లభించాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.