నవరాత్రుల లో మహా సప్తమి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

October 02nd, 09:19 am

నవరాత్రుల లో భాగమైన మహాసప్తమి పవిత్ర సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలియజేశారు. కాళరాత్రి అమ్మ వారు ఆవిడ యొక్క భక్తులందరి ని కటాక్షించాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు. అలాగే, మాత కాళరాత్రి యొక్క ప్రార్థన పాఠాన్ని (స్తుతి ని) ఆయన శేర్ చేశారు.

నవరాత్రి సందర్భం లో కాళరాత్రి మాత ను ప్రార్థించిన ప్రధాన మంత్రి

October 12th, 09:24 am

కాళరాత్రి మాత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థిస్తూ, నవరాత్రి సందర్భం లో ప్రతి ఒక్కరి కి ఆ దేవి మాత ఆశీస్సు లు లభించాలి అనే ఆకాంక్ష ను వ్యక్తం చేశారు.