మాత చంద్రఘంట దేవి కి నమస్కరించిన ప్రధాన మంత్రి

September 28th, 08:55 am

నవరాత్రి ఉత్సవాల లో మూడో రోజు న మాత చంద్రఘంట దేవి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రార్థించారు.

చంద్రఘంటమాత కు ప్రణమిల్లిన ప్రధాన మంత్రి

October 09th, 08:15 am

నకారాత్మక శక్తులన్నిటి పై పైచేయి ని సాధించడం కోసం భక్త జనుల కు బలాన్ని ఇవ్వాలంటూ చంద్రఘంట మాత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.