నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి

March 30th, 11:48 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరాన్ని సంద‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ కేబీ హెడ్గేవార్, ఎంఎస్ గోల్వాల్కర్‌లకు నివాళులు అర్పించారు.