భారతరత్న డాక్టర్‌ ఎంజీ రామచంద్రన్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

January 17th, 10:17 am

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ ఎంజీ రామచంద్రన్ (ఏంజీఆర్‌) జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

శ్రీ ఎమ్.జి.రామచంద్రన్ జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

January 17th, 08:26 am

తమిళ చలనచిత్ర రంగ ప్రముఖుడు మరియు తమిళ నాడు యొక్క పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.జి. రామచంద్రన్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.