ప్రజలకు ధన్‌తేరస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
October 18th, 08:52 am
ధన్‌తేరస్ పండగ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
October 29th, 08:54 am
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ధన్వంతరి భగవానుని జయంతి, ఘనమైన మన సంస్కృతికి ఆయుర్వేదం అందిస్తున్న ప్రయోజనాలు, సేవలతో ముడిపడి ఉందని తెలిపారు. ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం సమస్త మానవాళి ఆరోగ్యవంతమైన జీవితానికి మేలు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.