వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగం

December 08th, 12:30 pm

ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు, ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తి, త్యాగస్పూర్తి, నిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్ని, ఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవం. వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణం. ఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు, ప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.

జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్ సభ ప్రత్యేక చర్చలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 08th, 12:00 pm

జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు లోకసభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ విశేష సందర్భంలో సమష్టి చర్చకు అంగీకరించిన గౌరవ సభ్యులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నీ, ప్రేరణనూ అందించి.. త్యాగనిరతి - దృఢసంకల్పంతో కూడిన మార్గాన్ని నిర్దేశించిన ‘వందేమాతరం’ మంత్రాన్ని స్మరించుకుంటున్నామని, సభలో ఉన్న వారందరికీ ఇదో గొప్ప గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన ఈ చరిత్రాత్మక సందర్భం దేశానికి గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. ఈ వేళ అనేక చారిత్రక సంఘటనలు మన కళ్లెదుట కదలాడేలా నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చ సభ అంకితభావాన్ని చాటడమే కాకుండా, భావి తరాలు అవగాహన పెంచుకునే జ్ఞానసంపదగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సభ్యులంతా ఈ చర్చను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బ్రిటన్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం

July 24th, 04:20 pm

ముందుగా, ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి స్టార్మర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన విజయాన్ని ఈ రోజు సూచిస్తుంది. అనేక సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాల తర్వాత మన రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ఈ రోజు ఖరారైనందుకు సంతోషిస్తున్నాను.

PM Modi arrives in London, United Kingdom

July 24th, 12:15 pm

Prime Minister Narendra Modi arrived in United Kingdom a short while ago. In United Kingdom, PM Modi will hold discussions with UK PM Starmer on India-UK bilateral relations and will also review the progress of the Comprehensive Strategic Partnership.

లండన్‌లో వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్.. బ్లిట్జ్ సెమీ ఫైనల్‌లో దివ్యా దేశ్‌ముఖ్ అద్భుత విజయం.. ప్రధానమంత్రి అభినందనలు

June 19th, 02:00 pm

లండన్‌లో నిర్వహించిన వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బ్లిట్జ్ సెమీ ఫైనల్‌ రెండో దశలో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి హోవు యిఫాన్‌పై చారిత్రక గెలుపును సాధించినందుకు దివ్యా దేశ్‌ముఖ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

Pramukh Swami Maharaj Ji believed in 'Dev Bhakti' and 'Desh Bhakti': PM Modi

December 14th, 05:45 pm

PM Modi addressed the inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad. “HH Pramukh Swami Maharaj Ji was a reformist. He was special because he saw good in every person and encouraged them to focus on these strengths. He helped every inpidual who came in contact with him. I can never forget his efforts during the Machchhu dam disaster in Morbi”, the Prime Minister said.

PM addresses inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

December 14th, 05:30 pm

PM Modi addressed the inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad. “HH Pramukh Swami Maharaj Ji was a reformist. He was special because he saw good in every person and encouraged them to focus on these strengths. He helped every inpidual who came in contact with him. I can never forget his efforts during the Machchhu dam disaster in Morbi”, the Prime Minister said.

నాగాలాండ్ నుండి మిరప రాజు ‘రాజా మిర్చ్’ తొలిసారిగా లండన్‌కు ఎగుమతి చేశారు

July 28th, 09:49 pm

ఈశాన్య ప్రాంతం నుండి భౌగోళిక సూచనలు (జిఐ) ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన ప్రోత్సాహంగా, నాగాలాండ్ నుండి కింగ్ మిరప అని కూడా పిలువబడే ‘రాజా మిర్చా’ సరుకు నేడు మొదటిసారిగా విమానంలో గువాహటి ద్వారా లండన్‌కు ఎగుమతి చేయబడింది.

సోషల్ మీడియా కార్నర్ - 20 ఏప్రిల్

April 20th, 07:33 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

125 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం: ప్రధాని నరేంద్ర మోదీ

April 19th, 05:15 am

ఏకైక టౌన్ హాల్ 'భారత్ కి బాత్' లో, గత నాలుగేళ్ళలో దేశంలో వచ్చిన సానుకూల మార్పు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచమంతా భారతదేశాన్ని కొత్త ఆశతో చూస్తుంది మరియు ప్రపంచ వేదికపై దేశం యొక్క పెరుగుతున్న స్టాండ్ కోసం ప్రజలను ఘనపరిచింది. 125 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

లండ‌న్ లో జ‌రిగిన ‘భార‌త్ కీ బాత్‌, స‌బ్‌కే సాథ్’ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌పంచ‌ వ్యాప్త శ్రోత‌ ల‌తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ సారాంశం

April 18th, 09:49 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యునైటెడ్ కింగ్‌డ‌మ్ లోని లండ‌న్ లో జ‌రిగిన ‘భార‌త్ కీ బాత్‌, స‌బ్‌కే సాథ్’ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకొని ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న శ్రోత‌ ల‌తో సంభాషించారు.

ప్ర‌ధాన‌ మంత్రి యుకె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా యుకె-ఇండియా సంయుక్త ప్ర‌క‌ట‌న (ఏప్రిల్ 18,2018)

April 18th, 07:02 pm



లండన్ లో భగవాన్ బసవేశ్వరకు పుష్పాంజలి ఘటించిన ప్రధాని మోదీ

April 18th, 04:02 pm

ప్రధాని మోదీ నేడు లండన్ లో భగవాన్ బసవేశ్వరకు పుష్పాంజలి ఘటించారు.

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ను కలిసిన ప్రధాన మంత్రి మోదీ

April 18th, 03:54 pm

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేల్స్ ప్రిన్స్ ను కలుసుకున్నారు. ఇరు నాయకులు లండన్లోని సైన్స్ మ్యూజియంలో 5000 ఇయర్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్- ఇల్యూమినేటింగ్ ఇండియా ప్రదర్శనలో పాల్గొన్నారు.

భారతదేశం- యూకే సంబంధాలు విభిన్నమైనవి, విస్తృతమైనవని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ

April 18th, 02:36 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి తెరెసా మేతో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు పలు రంగాలలో భారత్-యూకే సంబంధాలను మరింత మెరుగుపర్చడానికి అభిప్రాయాలను మార్చుకున్నారు.

ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించనున్న ప్రధాని మోదీ, ప్రధాని థెరిస్సా మే

April 18th, 10:20 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు యూకే ప్రధానమంత్రి థెరిస్సా మే లండన్లోని బయోమెడికల్ ఇన్స్టిట్యూట్ అయిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ను సందర్శించారు.

లండన్ కు చేరుకున్న ప్రధాని మోదీ

April 18th, 04:00 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లండన్ చేరుకున్నారు, అక్కడ ఆయన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వనేతల సమావేశానికి హాజరవుతారు. ప్రధాని తెరెసా మేతో చర్చలలో పాల్గొని, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

స్వీడ‌న్ కు మ‌రియు యుకె కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌

April 15th, 08:51 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వీడ‌న్ కు మ‌రియు యునైటెడ్ కింగ్ డ‌మ్ కు ప‌ర్య‌ట‌న‌ నిమిత్తం బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ఇచ్చిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

#BharatKiBaatSabkeSaath: ప్రధాని మోదీతో లైఫ్ సంభాషణలో పాల్గొనడానికి మీ ఇన్పుట్లను పంచుకోండి.

April 04th, 05:39 pm

2018 ఏప్రిల్ 18 న ప్రధాని నరేంద్ర మోదీ లండన్లో ‘భారత్ కి బాత్, సబ్కే సాథ్’ అనే ఏకైక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది ప్రధాన మంత్రితో ఒక ప్రత్యక్ష ఇంటరాక్టివ్ సంభాషణగా ఉంటుంది.