ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిసిన – అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్-III

March 19th, 08:05 pm

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ III, ఈ ఉదయం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిశారు.