ప్రధానమంత్రితో శ్రీ లియాండర్ పేస్ భేటీ

April 01st, 07:58 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ లియాండర్ పేస్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ‘‘టెన్నిస్‌లో ఆయన సాధించిన విజయాలను చూసి భారత్ ఎంతో గర్వపడుతోంది. వివిధ అంశాలపై మేం చర్చించాం. క్రీడల పట్లా, దేశ నిర్మాణం పట్లా ఆయనకున్న మక్కువ నిజంగా ప్రశంసనీయం’’ అని అన్నారు.

PM congratulates Leander Paes and Martina Hingis, on winning the mixed doubles title at US Open

September 12th, 12:50 pm