ఆసియన్ పారా గేమ్స్ లో జావెలిన్ త్రోలో కాంస్య పతకం గెలుచుకున్న లక్షిత్ కు ప్రధానమంత్రి అభినందనలు

October 27th, 05:48 pm

హాంగ్ ఝూ ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల జావెలిన్ త్రో- F54 ఈవెంట్ లో కాంస్య పతకం గెలుచుకున్న లక్షిత్ కు ప్రధానమంత్రి అభినందనలు తెలియచేశారు.