ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘1500 మీ. టి-11’లో రజత పతక విజేత లలిత కిల్లాకకు ప్రధాని అభినందన

October 25th, 09:41 pm

ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘1500 మీటర్ల టి-11’లో రజత పతక విజేత లలిత కిల్లాకను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె పట్టుదల, ప్రదర్శించిన అద్భుత విన్యాసం అబ్బురపరిచాయని ఆయన అభివర్ణించారు.