ఆసియన్ పారా గేమ్స్ లో మహిళల డిస్కస్ త్రోలో కాంస్య పతకం గెలుచుకున్న లక్ష్మికి ప్రధానమంత్రి అభినందనలు
October 27th, 06:44 pm
హాంగ్ ఝూ ఆసియన్ పారా గేమ్స్ లో మహిళల డిస్కస్ త్రో F37/38 ఈవెంట్ లో కాంస్య పతకం గెలుచుకున్న లక్ష్మిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.