నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేశన్ జీ మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

August 15th, 08:28 pm

నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేశన్ జీ మృతి పట్ల ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నాగాలాండ్ గవర్నర్ సమావేశం

August 29th, 12:41 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేశన్ ఈ రోజు సమావేశమయ్యారు.